వేమూరి వేంకటేశ్వరరావు గారు విశాఖ జిల్లా, చోడవరం లో వేమూరి సోమేశ్వరరావు మరియు తెన్నేటి సీతమ్మ దంపతులకు జన్మించారు. తూర్పుగోదావరి జిల్లా, తుని లో పెరిగారు.[2] ప్రాథమిక,ఉన్నత విద్యను తుని ఉన్నతపాఠశాలలో పూర్తిచేసి, బందరు లో గల హిందూ కళాశాల లో 1952-54 లో ఇంటర్మీడియట్ చదివారు. 1954-58లో కాకినాడలోని ఇంజనీరింగు కళాశాలలో బి.ఇ ని పూర్తిచేసారు. తరువాత ఆయన మిచిగాన్ లోని డిట్రోయిట్ విశ్వవిద్యాలయం" లో ఎం.ఎస్ పట్టాను పొందారు. 1968లో లాస్ ఏంజిల్స్ లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి చేసారు. నైవేలీ లిగ్నయిట్ ప్రోజెక్ట్ , భిలాయ్ స్టీల్ ప్రోజెక్ట్ లలో ఉద్యోగాలను చేసారు.[3]
వేమూరి వేంకటేశ్వరరావు తల్లిదండ్రుల పేర్లేమిటి?
Ground Truth Answers: వేమూరి సోమేశ్వరరావు మరియు తెన్నేటి సీతమ్మవేమూరి సోమేశ్వరరావు మరియు తెన్నేటి సీతమ్మవేమూరి సోమేశ్వరరావు మరియు తెన్నేటి సీతమ్మ
Prediction: